MILK SODA RECIPE

 మిల్క్ సోడా 

కావలిసినవి:

పాలు 1/2 కప్పు 
సోడా క్లబ్ 8 ఓన్సులు 
పంచదార 1 స్పూన్ 

తయారుచేయు విధానం:

  1. పంచదార పాల లో కరిగేట్టట్టు బాగా కలిపాలి. 
  2. గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి పైన పాలు పోసి సోడా క్లబ్ కానీ ఆరంజ్ కోక్ వేసి కాళీ సర్వ్ చేసుకోవాలి. 

Powered by Blogger.