MANGO COOLER RECIPE

మాంగో కూలర్ 

కావిలిసినవి:

మామిడికాయ పచ్చిది  1
నల్ల జీలకర్ర  1 స్పూన్ 
మంచి నీళ్లు 3 కుప్పలు 
పంచదార 3 స్పూన్లు 
రోజ్ వాటర్ 

తయారీవిధానం:

  1. మామిడికాయ పొయ్యిలో పెట్టి కాల్చాలి. 
  2. కాల్చిన మామిడికాయ పైన తోలు తీసి లోపల గుజ్జుని  కప్పుల నీళ్లలో పోసి  ఒకసారి పొయ్యి మీద పెట్టాలి. 
  3. నల్ల జిలకర్ర ను పొడి చేయాలి. 
  4. పంచదార నల్ల జీలకర్ర పొడి మామిడి గుజ్జులో కలిపి గరిట తో చిలికి పీచు ఉంటె తీసివేయాలి. 
  5. ఈ రసం పుల్లగా చిక్కగా తీయ్యగ ఉంటుంది. కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 
  6. రోజ్ వాటర్ కొంచెం కలిపి సల్త్ బిస్కీట్ తో పాటు సెర్ప్ చేసుకుంటే చాల బాగుంటుంది. 

Powered by Blogger.