MANGO COOLER RECIPE
మాంగో కూలర్
కావిలిసినవి:
మామిడికాయ పచ్చిది 1
నల్ల జీలకర్ర 1 స్పూన్
మంచి నీళ్లు 3 కుప్పలు
పంచదార 3 స్పూన్లు
రోజ్ వాటర్
తయారీవిధానం:
- మామిడికాయ పొయ్యిలో పెట్టి కాల్చాలి.
- కాల్చిన మామిడికాయ పైన తోలు తీసి లోపల గుజ్జుని కప్పుల నీళ్లలో పోసి ఒకసారి పొయ్యి మీద పెట్టాలి.
- నల్ల జిలకర్ర ను పొడి చేయాలి.
- పంచదార నల్ల జీలకర్ర పొడి మామిడి గుజ్జులో కలిపి గరిట తో చిలికి పీచు ఉంటె తీసివేయాలి.
- ఈ రసం పుల్లగా చిక్కగా తీయ్యగ ఉంటుంది. కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- రోజ్ వాటర్ కొంచెం కలిపి సల్త్ బిస్కీట్ తో పాటు సెర్ప్ చేసుకుంటే చాల బాగుంటుంది.
MANGO COOLER RECIPE
Reviewed by Lucky
on
March 02, 2025
Rating: 5