orange honey recipe
కమల హనీ
కావలిసినవి:
కమల పందులు 2
నిమ్మకాయ 1
సోడా 1/4 స్పూన్
తేనే 1 స్పూన్
తయారీవిధానం:
- కమలాపండ్లు తోలు వలిచి వాటిని నుండి రసం తీసుకోవాలి.
- ఒక గరిట వెచ్చ గా చేసి అందులో తేనే పోసి, ఈ తేనెను రసం లో కలపాలి.
- రసం లో చిటికెడు సోడా పోసి కలిపి కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి.
- గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి పైన ఏ రసం పోసి సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది.