LEMONED RECIPE
లేమోనీడ్
కావలిసినవి:
నిమ్మకాయలు 2
మంచి నీళ్లు 2 గ్లాసులు
పంచదార 2 స్పూన్స్
ఉప్పు 1/2 స్పూన్
ఐస్ ముక్కలు
తయారీవిధానం:
- పంచదాన నీళ్లలో బాగా కరిగే దాకా కలపాలి.
- నిమ్మకాయ ని కోసి బాగా రసం తీయాలి, అందులో పంచదార నీళ్లలో కలపాలి.
- నిమ్మకాయ రసం లో కొంచెం ఉప్పుకూడా వేసుకొని బాగా కలిపి ఉంచాలి.
- గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి పైన నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
LEMONED RECIPE
Reviewed by Lucky
on
March 03, 2025
Rating: 5