Lemon Salt Sharbhath Recipe

 లెమన్ సాల్ట్ షర్బత్ 

కావలిసనవి:

పంచదార 2 కప్పులు 
నిమ్మ ఉప్పు 
మంచి నీళ్లు 3/4 కప్పు
మిట్టాయి రంగు లెసైన్స్ 1 స్పూన్ 

తయారీ విధానం:

  1.  2 కప్పులు మంచి నీళ్లలో 3/4 కప్పు కలిపి తీగ పాకం పట్టాలి. 
  2. టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో మంచి నీళ్లలో కలిపి, లేత పాకం లో పోసి 2 లేక 3 సార్లు కలియబెట్టి దించాలి. 
  3. నిమ్మఉప్పు వేయగానే పాకం నిమ్మతొనల సువాసన వస్తుంది. 
  4. ఈ పాకం లో మిట్టాయి రంగు వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. 
  5. తతరువాత లైసెన్స్ 2 లేక 3 చుక్కలు వేసి కలిపి గట్టిగ ముతా పెట్టాలి. 
  6. చల్లారిన తరువాత పొడిగా ఉన్నా సీసాలో ఉంచుకోవాలి. 
  7. సర్వ్ చేసుకునేటప్పుడు ఓకే 2 స్పూన్ ల పాకాన్ని 1 గ్లాస్ మంచి నీళ్లలో కలిపి తీసుకుంటే చాల రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.