Lemon Salt Sharbhath Recipe
లెమన్ సాల్ట్ షర్బత్
కావలిసనవి:
పంచదార 2 కప్పులు
నిమ్మ ఉప్పు
మంచి నీళ్లు 3/4 కప్పు
మిట్టాయి రంగు లెసైన్స్ 1 స్పూన్
తయారీ విధానం:
- 2 కప్పులు మంచి నీళ్లలో 3/4 కప్పు కలిపి తీగ పాకం పట్టాలి.
- టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో మంచి నీళ్లలో కలిపి, లేత పాకం లో పోసి 2 లేక 3 సార్లు కలియబెట్టి దించాలి.
- నిమ్మఉప్పు వేయగానే పాకం నిమ్మతొనల సువాసన వస్తుంది.
- ఈ పాకం లో మిట్టాయి రంగు వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి.
- తతరువాత లైసెన్స్ 2 లేక 3 చుక్కలు వేసి కలిపి గట్టిగ ముతా పెట్టాలి.
- చల్లారిన తరువాత పొడిగా ఉన్నా సీసాలో ఉంచుకోవాలి.
- సర్వ్ చేసుకునేటప్పుడు ఓకే 2 స్పూన్ ల పాకాన్ని 1 గ్లాస్ మంచి నీళ్లలో కలిపి తీసుకుంటే చాల రుచిగా ఉంటుంది.
Lemon Salt Sharbhath Recipe
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5