Lime Sharbath Recipe
లైమ్ షర్బత్
కావలిసినవి:
పంచదార 4 గ్లాసులు
నిమ్మరసం 1 గ్లాసు
ఉప్పు 1 టీ స్పూన్
మంచి నీళ్లు 1/2 గ్లాసు
తయారీవిధానం:
- మంచి రసం ఉన్నా నిమ్మకాయ ఒకటి తీసుకొని, శుభ్రం గా కడిగి, నిమ్మకాయ నుండి రసం తీసి గింజలు రాకుండా వడకట్టాలి.
- పంచదార లో మంచి నీళ్లు 1/2 గ్లాసు పోసి తీగపాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి.
- పాకం ఉదకుతునప్పుడు టీ స్పూన్ తో ఉప్పని నిమ్మరసం లో కలిపి పాకంలో పోసి ఒక్కసారి కలిపి దించాలి.
- పాకం బాగా చల్లరిన తరువాత గట్టి మూత ఉన్న మంచి పొడి సీసా లో పోసి మూత పెట్టాలి.
- సర్వ్ చేసుకునే ముందు 1 గ్లాసు మంచి నీళ్లలో ఒక 2 స్పూన్ల పాకం వేసి వాటిలో కొంచెం ఐస్ ముక్కలు కొంహెం యలికల పొడి వేసుకొని సర్వ్ చూసుకోవాలి.