Kheer Panner Recipe:ఖీర్ పన్నీర్ తయారీ విధానం

 ఖీర్ పన్నీర్ తయారీ విధానం:

కావలిసినవి:

పాలు 3 లీటర్లు 
నిమ్మకాయ 1
పంచదార 3 స్పూన్లు 
యళికలు పొడి 1 స్పూన్ 
రోజ్ వాటర్ ఎసెన్సు 1/2 స్పూన్ 
బాదాం పప్పు పిస్తా పప్పు జీడిపప్పు 

తయారీ విధానం:

  • 1 1/2 లీటర్ పాలు కాచి నిమ్మరసం పిండి పాల విరుగుడు తయారు అయినా తరువాత పల్చటి గుద్దలో వడగట్టి పైన బరువు పెట్టాలి. బట్టలో ఉన్న పన్నీరును చిన్న ముక్కలుగా కోయాలి. 
  • మిగిలిన 1 1/2 పాలు కాచి ఆపకుండా కలియబెడుతూ పాలు సగం వంతు వచ్చేటట్లు కాచాలి. 
  • పాలు దించి చల్లార్చి పంచదార వేసి బాగా కలిపి పన్నీర్ వేసి మరల సన్నని సెగపై పెట్టాలి. 
  • 5 నిముషాలు తరువాత సెగ తీసేయాలి. చల్లఁర్చి ఎలుకల పొడి, ఎసెన్స్ వేసి కలిపి వేరే గిన్నెలో ఉంచి పైన పప్పులు జల్లి 5-6 గంటలు ప్రజలో ఉంచి సెర్ప్ చేసుకోవాలి. 


Powered by Blogger.