falooda ice cream method of preparation recipe
ఫాలుడా ఐస్ క్రీమ్
కావలసినవి :
చైనీస్ ఫాలుడా 50 గ్రా
పంచదార 1/2 కప్పు
రోజ్ వాటర్ 1/2 స్పూన్
ఐస్ ముక్కలు
తయారుచేయు విధానము:
1. ఫాలుడాని , నీళ్లలో కలిపి ఉడికించాలి
2.ఉడికిన తరువాత 1 స్పూను నీళ్లు ఉంచి , మిగిలినవి ఓడ్చాలి
3.పంచదార వేసి సన్నని సెగపై దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే , కొంచం పాకంతో వుంటుంది .
2 కప్పుల పాలకి 2 స్పూన్ల పంచదార కలిపి , సన్నని సెగపై పాలు సగం అయ్యేంతవరకు కాచాలి. దీన్నే ( రబ్రీ ) అంటారు. సర్వ్ చేసేప్పుడు కప్పులో మొదట ఫాలూదా, రబ్రీ, ఐస్క్రీమ్ పెట్టి. కొంచెం రోజ్ వాటర్ చల్లి ఐస్ ముక్కలు వేసి సెర్వ్చేయాలి.