Kheer Panner Recipe:ఖీర్ పన్నీర్ తయారీ విధానం
ఖీర్ పన్నీర్ తయారీ విధానం:
కావలిసినవి:
పాలు 3 లీటర్లు
నిమ్మకాయ 1
పంచదార 3 స్పూన్లు
యళికలు పొడి 1 స్పూన్
రోజ్ వాటర్ ఎసెన్సు 1/2 స్పూన్
బాదాం పప్పు పిస్తా పప్పు జీడిపప్పు
తయారీ విధానం:
- 1 1/2 లీటర్ పాలు కాచి నిమ్మరసం పిండి పాల విరుగుడు తయారు అయినా తరువాత పల్చటి గుద్దలో వడగట్టి పైన బరువు పెట్టాలి. బట్టలో ఉన్న పన్నీరును చిన్న ముక్కలుగా కోయాలి.
- మిగిలిన 1 1/2 పాలు కాచి ఆపకుండా కలియబెడుతూ పాలు సగం వంతు వచ్చేటట్లు కాచాలి.
- పాలు దించి చల్లార్చి పంచదార వేసి బాగా కలిపి పన్నీర్ వేసి మరల సన్నని సెగపై పెట్టాలి.
- 5 నిముషాలు తరువాత సెగ తీసేయాలి. చల్లఁర్చి ఎలుకల పొడి, ఎసెన్స్ వేసి కలిపి వేరే గిన్నెలో ఉంచి పైన పప్పులు జల్లి 5-6 గంటలు ప్రజలో ఉంచి సెర్ప్ చేసుకోవాలి.
Kheer Panner Recipe:ఖీర్ పన్నీర్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 11, 2025
Rating: 5