Showlar Sharbhat Recipe:షోలర్ షర్బత్ తయారీ విధానం
షోలర్ షర్బత్ తయారీ విధానం:
కావలిసినవి:
పెరుగు 1 కప్పు
మంచి నీళ్లు 1/2 కప్పు
పంచదార 1 చెంచా
రోజ్ వాటర్ 3 చెంచాలు
తయారీవిధానం:
- పెరుగు మంచి నీళ్లు పంచదార కలిపి బాగా గిలకొట్టి రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సెర్ప్ చేసుకోవాలి.