Ginger Beer Recipe :జింజర్ బీర్

జింజర్ బీర్ 

కావలిసినవి:

అల్లం పొడి 1 స్పూన్ 
సిట్రిక్ ఆసిడ్ 1 స్పూన్ 
సోడా 1/2 స్పూన్ 
పంచదార 1 కప్పు 

తయారీవిధానం:

  • మంచి నీళ్లు ఒక అర్ర కప్పు నీళ్లను మరిగించి అల్లం పొడిలో కలపాలి. 
  • ఏ మిక్సీర్ని కదపకుండా ఒక అరగంట సేపు ఉంచలి. 
  • తరవాత పల్చటి గుడ్డ లో వాడగుట్టలి. 
  • సిట్రిక్ ఆసిడ్ పంచదార సోడా కొంచెం కొంచెం గ కలపాలి. 
  • ఒక పొడి గాజు సీసా లో పోసి నిల్వ ఉంచుకోవాలి. 
Powered by Blogger.