Spiced Milk Recipe
స్పైసెడ్ మిల్క్ తయారీ విధానం:
కావలిసినవి:
- పాలు 1 గ్లాసు
- యలికలు 1
- దాల్చిన చెక్క 1
- లవంగం ముక్క ఒక అంగుళం
- పంచదార 1/2 స్పూన్
- జీడిపప్పు 5
తయారీ విధానం:
- పాలు దాల్చిన చెక్క లవంగాలు యలికలు బాగా ఉడకనివ్వాలి.
- పాలు కాగిన తరువాత దించి ముక్కలు విడిగా తీయాలి.
- పళ్లలో పంచదార కలిపినా తరువాత కాసేపు ఫ్రిజెలో ఉంచి సర్వ్ చేసే ముందు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.