Gula Kandha Recipi: గుల కంద తయారీ విధానం
గుల కంద తయారీ విధానం:
కావలిసినవి:
- ఎర్ర గులాబీలు 300 గ్రాములు
- పంచదార 500 గ్రాములు
- సిట్రిక్ ఆసిడ్ ఒక 1/2 స్పూన్
తయారీ విధానం:
- రేకులన్నీ విడతీసి కడిగి తడిలేకుండా మరెంత వరకు నీడలో ఆరబెట్టాలి.
- ఆరిపోయిన తర్వాత పంచదార రేకలు సిట్రిక్ ఆసిడ్ కలిపి మిక్సీలో వేసి బగ్గ మెత్తగా చేయాలి.
- ముద్దగా అయినా గులకందను ఒక పొడి సీసాలో కి తీసుకొని ఒక పల్చని గుడ్డ మూటకట్టి ఎండలో ఉంచాలి.
- ఒక వారం తరువాత బాగా గట్టిపడుతుంది. దేనిని పాలలో వేసి కలిపి తీసుకోవాలి.
- చాలా రుచిగా ఉంటుంది.
Gula Kandha Recipi: గుల కంద తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5