Green Gaaden Recipe

 గ్రీన్ గాడెన్ తయారీ విధానం:

కావలిసినవి:

  1. ఆకుపచ్చ రంగు జెల్లీ 1 ప్యాకెట్ 
  2. పచ్చ ద్రాక్ష 1 కప్పు 
  3. పైనాపిల్ ముక్కలు 1 కప్పు 
  4. పంధార 2 స్పూన్లు 
  5. క్రీమ్ లేక మీగడ 1 కప్పు 

తయారీ విధానం:

  • మంచి నీళ్లు ఒక 3 కప్పులు తీసుకొని వేడిచేసుకోవాలి, వాటిలో జెల్లీ పౌడర్ వేసికొని బాగా కలుపుకోవాలి. 
  • జెల్లీ పౌడర్ బాగా కలిసిన  ధ్రాక్ష పైనాపిల్ ముక్కులు పంచదార వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత ఫ్రిజ్ లో ఉంచాలి. 
  • సర్వ్ చేసుకునేముందు పైన క్రిమ్ కానీ పాల మీగడ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.