cheruku rasam recipe:చెరుకు రసం తయారీ విధానం

 చెరుకు రసం తయారీ విధానం:

కావలిసినవి:

  1. నిమ్మకాయలు 2 
  2. అల్లం ముక్క చిన్నది 
  3. చెరుకు రసం 2 గ్లాసు 
  4. పంచదార సరిపడినంత 
  5. ఐస్ ముక్కలు కొంచెం. 

తయారీ విధానం:

  • అల్లం ముక్కలు తరిగి నీళ్లు కలిపి బాగా పిసికి నీరు ఒడ్చాలి. 
  • నిమ్మకాయల రసం తీసి అల్లపురసం లో కలపాలి. 
  • నిమ్మకాయ అల్లం రసం లో 2 కప్పులు చెరుకు రసం కలిపి కొంచెం పంచదార కూడా కలపాలి. 
  • సర్వ్ చేసేముందు గ్లాసులో ఐస్ ముక్కలు వేసి బాగా నురగ వచ్చేటట్టు కలిపినా చెరుకు రసం పైన పోసి సర్వ్ చేయాలి. 
Powered by Blogger.