Green Gaaden Recipe
గ్రీన్ గాడెన్ తయారీ విధానం:
కావలిసినవి:
- ఆకుపచ్చ రంగు జెల్లీ 1 ప్యాకెట్
- పచ్చ ద్రాక్ష 1 కప్పు
- పైనాపిల్ ముక్కలు 1 కప్పు
- పంధార 2 స్పూన్లు
- క్రీమ్ లేక మీగడ 1 కప్పు
తయారీ విధానం:
- మంచి నీళ్లు ఒక 3 కప్పులు తీసుకొని వేడిచేసుకోవాలి, వాటిలో జెల్లీ పౌడర్ వేసికొని బాగా కలుపుకోవాలి.
- జెల్లీ పౌడర్ బాగా కలిసిన ధ్రాక్ష పైనాపిల్ ముక్కులు పంచదార వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత ఫ్రిజ్ లో ఉంచాలి.
- సర్వ్ చేసుకునేముందు పైన క్రిమ్ కానీ పాల మీగడ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది.
Green Gaaden Recipe
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5