Grape Juice Recipe:ద్రాక్ష జ్యూస్ తయారీ విధానం
ద్రాక్ష జ్యూస్ తయారీ విధానం:
కావలిసినవి:
- పాలు 4 కప్పులు
- క్లస్టర్ పౌడర్ 1 స్పూన్
- పంచదార 6 స్పూన్లు
- వెనిలా ఎస్సెన్ 1/2 స్పూన్
- ద్రాక్ష గుజ్జు 1/2 కప్పు
- పచ్చి ద్రాక్ష 1/2 కప్పు
- పొదినా ఆకులు 1/4 కట్ట ఒకటి
తయారీ విధానం:
- క్లస్టర్ పౌడర్ పంచదార పాలు కలిపి బాగా చిక్కగా ఉడికించాలి.
- ఉడుకుతునప్పుడు వెనిలా ఎస్సెన్ వేసి కలుపుకోవాలి. ద్రాక్ష గుజ్జు ద్రాక్ష వేసికొని బాగా కలుపుకొని దించాలి.
- దించిన తరువాత ఐస్ ముక్కలు వేసుకొని బాగా గిలకొట్టి పైన కొంచెం పొదినా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
Grape Juice Recipe:ద్రాక్ష జ్యూస్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5