Fruit Punch Recipe: ఫ్రూట్ పంచ్
ఫ్రూట్ పంచ్
Fruit Punch
కావలిసినవి:
పైనాపిల్ జ్యూస్ 1 కప్పు
బత్తాయిలు 3
నిమ్మకాయలు 3
చెర్రీస్ 1 డబ్బా
పైనాపిల్ ముక్కలు 1 టిన్
పంచదార 4 కప్పులు
తయారీ విధానం:
- మంచి నీళ్లు ఒక 2 కప్పులు నీళ్లు ఒక 10 నిముషాలు మరగబెట్టి చల్లరిన తర్వాత పైనాపిల్ జ్యూస్ బత్తాయి నిమ్మకాయలు రసం తీసి కలపాలి.
- చర్రీస్ పైనాపిల్ ముక్కలు కలిపి మిక్సీలో వేయాలి.
- తో వడగట్టి ఒక సీసా లో పోసుకోవాలి.