Ginger Beer Recipe :జింజర్ బీర్
జింజర్ బీర్
కావలిసినవి:
అల్లం పొడి 1 స్పూన్
సిట్రిక్ ఆసిడ్ 1 స్పూన్
సోడా 1/2 స్పూన్
పంచదార 1 కప్పు
తయారీవిధానం:
- మంచి నీళ్లు ఒక అర్ర కప్పు నీళ్లను మరిగించి అల్లం పొడిలో కలపాలి.
- ఏ మిక్సీర్ని కదపకుండా ఒక అరగంట సేపు ఉంచలి.
- తరవాత పల్చటి గుడ్డ లో వాడగుట్టలి.
- సిట్రిక్ ఆసిడ్ పంచదార సోడా కొంచెం కొంచెం గ కలపాలి.
- ఒక పొడి గాజు సీసా లో పోసి నిల్వ ఉంచుకోవాలి.
Ginger Beer Recipe :జింజర్ బీర్
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5