Kesari Kheerr Recipe: కేసరి ఖిర్ తయారీ విధానం
Kesari Kheerr Recipe: కేసరి ఖిర్ తయారీ విధానం
కావలిసినవి:
పాలు 1 లీటర్
బియ్యపిండి 60 గ్రాములు
నెయ్యి 2 స్పూన్లు
పంచదార 125 గ్రాములు
పాల మీగడ 1/2 కప్పు
బాదాం పప్పు లు 20
పిస్తా పప్పు 1 స్పూన్
కేసరి 1 స్పూన్
వేడి పాలు 1/2 స్పూన్
తయారీవిధానం:
- బాదం పప్పులు 1 నానబెట్టిలి.
- కేసరి గుళికలు తీసుకొని 1/2 స్పూన్ వేడిపాలల్లో నానబెట్టాలి.
- బాణలిలో నెయ్యి వేసి కలిపి బియ్యపిండి ఎర్రగా వేయించాలి. ఇందులో పాలపోసి ఆపకుండా కలియబెడుతుండాలి.
- అందులో పంచదార పోసి గట్టి పాకం వచ్చేంతవరకు ఉంది దించాలి.
- ఒక పెళ్ళానికి నెయ్యిలే రాసి పాకాన్ని పోసి చల్లఁర్చి పైన మీగడ బాదంపప్పు పిస్తాపప్పు వేసి సెర్ప్ చేసుకోవాలి.