circus freeze recipe home made
కావలసినవి :
బాత్తాయి రసం 1/4 కప్పు
ఆపిల్ రసం 1/4 కప్పు
నారింజ రసం 1/4 కప్పు
టమోటో రసం 1/4 కప్పు
సీమ బాదంపప్పు 3
యాలకుల పొడి 1/2 స్పూను
కుంకుమపువ్వు 1 స్పూను
తయారీ విధానం :
- సీమ బాదంపప్పు మంచి నీళ్లలో నానబెట్టి, తోలుతీసి సన్నగా ముక్కులు చేసుకోవాలి.
- టమోటో లు కోసి తెల్లటి గుడ్డ లో పిండి రసం వస్తుంది.
- ఆపిల్ ముక్కలుగా చేసి గుడ్డ లో పిండితే రసం వస్తుంది.
- నారింజ బత్తాయి రసం తీసుకోవాలి.
- ఈ నాలుగు రసాల్లో గింజలు పిప్పిరాకుండా విడివిడివిగా ఉంచుకోవాలి.
- ఐస్ ముక్కలను ముందుగా గ్లాస్ లో వేసుకొని ఆపిల్ రసం, టమోటా రసం, బత్తాయి రసం, నారింజ రసం విడివిడిగా నెమ్మదిగా కలపకుండా పోయాలి.
- సీమా బాదంపప్పు లు కుంకుమ పూవు, యలికలు పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చాల రుచిగా ఉంటుంది.
circus freeze recipe home made
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5