water mellon shake home made recipe
వాటర్ మెలోన్ షేక్
కావలిసినవి:
పుచ్చకాయ 1 బాగా పండినది
మంచి నీళ్లు 2 కప్పులు
పంచదార 2 స్పూన్ల
యలికలు 2 లేక 3
రోజ్ వాటర్ 1/2 స్పూన్
తయారీ విధానం:
- పుచ్చకాయను పైన ఉన్న తోకను తీసి సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నె లో వేసుకొని మంచి నీళ్లు పోసి బాగా పిసకాలి లేకపోతె గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు.
- గుజ్జులో పల్చగా ఉండేది. తీసుకొని, పంచదార పొడి, యలికలు పొడి వేసి బాగా కలిపి కొంచెం సేపు ప్రైజ్లో ఉంచాలి.
- సర్వ్ చేసుకొనే ముందు రోజ్ వాటర్ చల్లి పొటాటో చిప్స్ తో సర్వే చేసుకుంటే చాల రుచి కరంగా ఉంటుంది.