BANANA SHAKE RECIPE

బననా షేక్ 

కావలిసినవి: 

అరటిపండు 1
పంచదార 1 స్పూన్ 
పాలు 2 గ్లాసులు 
జాజికాయ కొంచెం 
రోజ్ వాటర్ 1/2 స్పూన్ 
ఐస్ ముక్కలు 

తయారి విధానం :

1. అరటిపండు పైన తోలు తీసి , ముక్కలు చేసి , పాలలో వేయాలి . 
2. పాలలో అరటిపండుతో పాటు , పంచదార కూడా వేసి , బాగా చిలకలు . 
3. రోజ్ వాటర్ కొంచం చల్లి , కొంచం సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి . 
4. సర్వ్ చేసే ముందు గ్లాస్లో ఇసుముక్కలు వేసి , జ్యూస్ పోసి , పైన జాజికాయ పొడుం వేసి యివ్వాలి .   

Powered by Blogger.