Bread Pooding Recipe:బ్రెడ్ పూడింగ్ కావలిసినవి
బ్రెడ్ పూడింగ్ కావలిసినవి:
- బ్రెడ్ ముక్కలు 8
- కోడి గ్రుడ్డు లు 2
- పంచదార 1/2 కప్పు
- కిసీమిస్ 1/2 కప్పు
- 1 1పాలు /2 కప్పు
- వెన్న 1 1/2 కప్పు
- తురిమిన కొబ్బరి 1 స్పూన్
- ఎస్సెన్ 1/2 స్పూన్
తయారీ విధానం:
- పాలలో పంచదార వేసి కలుపుకొని మరిగిన తరువాత చల్లార్చాలి.
- కోడి గ్రుడ్డు లు పగులకొట్టి పాలలో ఎస్సెన్ వేసుకొని బాగా కలిపి చిలకాలి.
- బ్రెడ్ తేలిగ్గా కాల్చి పైన వెన్న రాయాలి.
- బ్రెడ్ పైన కిసీమిస్ పెట్టి పాలలో ఉంచాలి. బ్రెడ్ పైన కిస్మిస్ పెట్టి పైన ఇంకో బ్రెడ్ తో కప్పాలి. ఈ విధంగా అని అమర్చుకోవాలి.
- దేనిని ఒవేన్ లో 300 నుండి 325 డిగ్రీలో వేడితో ఒక 45 నిముషాలు
- వండాలి. తడి చాకుతో పుడ్డింగ్ తయారు పరీక్షించి పైన కోరిన కొబ్బరి చల్లి ఒక 2 నిముషాలు ఒవేన్ లో ఉంచి తరువాత తేసు సర్వ్ చేసుకోవాలి.
Bread Pooding Recipe:బ్రెడ్ పూడింగ్ కావలిసినవి
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5