Mango Sharbhath Recipe
మాంగో షర్బత్
కావలిసినవి:
1 గ్లాస్ లో పుల్లటి మామిడికాయ రసం
ఉప్పు 1 స్పూన్
పంచదార 3 గ్లాసులు
మంచి నీళ్లు 1/2 గ్లాస్
తయారీ విధానం:
- మామిడి కాయలు శుభ్రంగా కడిగి వాటిని తుడిచి పైన మామిడి కాయ చెక్కు తీసి తురుముకోవాలి.
- తురిమిన మామిడికాయలో ఉప్పు వేసి పిసికితే రసం ఊరి వస్తుంది.
- పల్చని గుడ్డ లో రసం పిండుకోవాలి. మామిడి రసం ఒక గిన్నెలో తీసుకొని.
- పంచదార 3 గ్లాసులు కి మంచి నీళ్లు 1/2 గ్లాస్ పోసుకొని తీగ పాకం వచ్చిన తరువాత మామిడిరసం పోయాలి. ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి.
- చల్లారిన తరువాత పొడిగా ఉన్న సీసాలో కి తీసుకోవాలి.
- సర్వ్ చేసుకొనేటప్పుడు 1 గ్లాస్ మంచి నీళ్లలో 2 స్పూన్ల పాకం వేసుకొని కొంచెం ఐస్ ముక్కలు వేసి మాంగో ఎసెన్సు వేసి సర్వ్ చేసుకోవాలి.
Mango Sharbhath Recipe
Reviewed by Lucky
on
March 10, 2025
Rating: 5