Water Mellon drink Recipie
పుచ్చకాయ తో డ్రింక్:
కావలిసినవి:
పుచ్చకాయ 1
పంచదార 1 కప్పు
తయారీ విధానం:
- పుచ్చకాయ శుభ్రం గా కడిగి ఉంచాలి.
- పెద్ద పళ్లెం లో పుచ్చకాయ పెట్టి సగానికి కోయాలి, లోపల ఉండే గింజలు తీసివేయాలి.
- పుచ్చకాయ లోపల ఎర్రని గుజ్జు రసం తో పాటు వేరే గా తీసిపెట్టుకోవాలి.
- మిగిలిన ఎర్రటి కండ ను మెత్తగా తురుముకోవాలి.
- రసం గుజ్జు తురిమీనా కండ పంచదార వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటలు వరకు ఉండనివలి.
- తర్వాత చల్లాబడిన పుచ్చకాయ గుజ్జున్ని పుచ్చకాయ దోనెలని చక్కగా కత్తిరించి అందులోనే సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.