ముంజుల డ్రింక్: munjula drink recipe
కావలిసినవి:
లేత ముంజులు ఒక 12
పంచదార ఒక 1/2 కప్పు
తయారీ చేయు విధానం:
- లేత తాటి ముంజులు తీసుకొని ఒకసారి నీళ్లలో ముంచి నీరు పోయిన తరువాత పై తోలు శుభ్రం గ తీయాలి.
- శుభ్రం చేసేటపుడు తోలు వలుస్తున్నప్పుడు ముంజులులో నుండి రసం కారుతుంది. రసం ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి.
- ముంజులు అని వాలిచాక ఒకొక్కటి 4 ముక్కలుగా తరిగి వాటి పైన పంచదార చల్లండి.
- ముంజుల మీద రసం కూడా కలపండి రసం పంచదార కలపడం వల్ల మంచి రుచి ఉంటుంది.
- చిన్న గాజు గిన్నెలో ముంజుల రసం ముక్కలు వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.