Coconut water with drink Recipie
కొబ్బరి నీటితో డ్రింక్:
కావలిసినవి :
కొబ్బరి బొండం 1
తయారీ విధానం:
- కొబ్బరి బొండం ఒకటి తీసుకొని దానికి రద్రం చేసి కొబ్బరి నీళ్లు ఒక గ్లాస్ లో వంచి కొంత సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- కొబ్బరిబొండం లోపల ఉండే లేత కొబ్బరిని బయటకు తీసుకోని ఒక ప్లేట్ లో పెట్టి కొంచం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- లేత కొబ్బరిని తీసుకొని కొబ్బనీళ్లలో వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.