sulthana juice recipie
సుల్తానా జ్యూస్
కావలిసినవి:
మంచి నీరు 2 కప్పులు
రోజ్ లెస్సన్స్
ఎండుద్రాక్ష 1/4 కేజీ
తయారీ విధానం:
- 2 కప్పుల నీళ్లు లో ఎండుద్రాక్ష 1/4 kg వేసి బాగా ఉడకపెట్టాలి.
- ఉడికిన తర్వాత చల్లర్చి చేతితో మెత్తగా చేసుకొని పలాచాని గుడ్డలో వాడగట్టాలి.
- ఎండుద్రాక్ష రసం లో రోసెలెస్సన్స్ ఒక 2 చుక్కలు వేసి కలపాలి.
- ఒక గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసుకొని తయారు చేసుకున్న జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.