Ice coffie recipie
ఐస్ కాఫి
కావలిసినవి:
కాఫీ పొడి 6 స్పూన్స్
మంచి నీళ్లు 1/2 లీటర్
పాలు 1/2 లీటర్
పంచదార సరిపడినంత
ఐస్ క్రీమ్ ప్లైన్ 1
తయారీ విధానం:
- స్టవ్ మీద నీళ్లు బాగా మరుగుతున్న నీళ్లలో కాఫి పొడి వేసి ఒక సారి పొంగిన తర్వాత దించి మూత పెట్టి చిక్కటి డికాషిన్ ల చేసుకోవాలి.
- ఇ కాఫి కి సరిపడినంత పంచదార మరియు పాలు పోసుకొని బాగా కలపాలి, తర్వాత ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- ఒక పెద్ద గ్లాసులో కాఫి 3 వ వంతు కాఫి పోసుకొని ఒక స్పూన్ ప్లైన్ ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.