Grape Sharbhat Recipe
ద్రాక్ష షర్బత్ తయారీవిధానం:
కావలిసినవి:
ద్రాక్ష పచ్చివి కానీ కిస్స్మిస్స్ ద్రాక్ష 4కప్పులు
పంచదార 2 స్పూన్స్
వెనిలా ఐస్ క్రీం 2 కప్పులు
ఐస్ ముక్కులు
తయారీ విధానం:
- ద్రాక్ష పంచదార వెనిలా ఐస్ క్రీమ్, ఐస్ ముక్కలు అన్ని మిక్సీలో వేసి బాగా గిలకొట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి.