KokoNut Kheer Recipie: కోకోనట్ ఖీర్ తయారీవిధానం
కోకోనట్ ఖీర్ తయారీవిధానం:
కావలిసినవి:
పాలు 3 లీటర్లు
పాలకోవా 150 గ్రాములు
పాచి కొబ్బరి చిప్పలు 2
పంచదార 2 స్పూనులు
బాదంపప్పు జీడిపప్పు పిస్తా పప్పు
తయారీ విధానం:
- కొబ్బరి తురుముకోవాలి. పాలు తీసుకోవాలి.
- మందపాటి గిన్నెలో పాలు కొబ్బరి పాలు పోసి చక్కగా ఉడికించాలి.
- తర్వాత పాలకోవా పంచదార వేసి సన్నని సెగపై ఉడికించి పప్పులు అన్ని సగం వేసి కలిపి దించి వేరే గిన్నెలో పోసి పైన మిగిలిన పప్పులు చల్లి ఫ్రిజ్లో పెట్టి సెర్ప్ చేసుకోవాలి.