Iced tea recipie
ఐస్డ్ టి
కావలిసినవి.
టీ 1 స్పూన్
పంచదార 1 స్పూన్
మంచి నీళ్లు 1 గ్లాస్
నిమ్మకాయ సగం చెక్క
4 సన్నని నిమ్మ బద్దలు
పొదినా లేక కొత్తిమీర
ఐస్ ముక్కలు
తయారీ విధానం:
- స్టవ్ వెలిగించి,మరుగుతున్న నీళ్లలో టీ పొడి వేసి ఒక సారి పొంగిన తరువాత దించాలి.
- దించిన తరువాత వడపోసి పంచదార కలపాలి.
- ఐస్ ముక్కలు చిన్నవిగా చేసుకొని ఒక గిన్నెలో వేసి పైన టీ పోస్ట్ కాసేపటికి టీ తేటగా అయిపోతుంది.
- చల్లరిన తరువాత టీ లో నిమ్మరసం పిండాలి.
- టీ గ్లాస్ లో పోసి పైన నిమ్మబద్దలు పుదీనా కానీ కొత్తిమిర కొంచెం చల్లి సర్వ్ చేసుకోవాలి.