హులా తయారీ విధానం.

 కావలిసినవి:

అరటిపండు పండినది 1

మరిగిచిన పాలు 1 కప్పు లో 3 వ వంతు 

పైనపిల్ ఒక కప్పు లో 3 వ వంతు 

నిమ్మరసం 1/2 స్పూన్ 

ఉప్పు తగినంత 

ఐస్ ముక్కలు 


తయారు చేయు విధానం:

  1. అరటిపండు తోలు వలిచి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కలను చెంచా తోటి బాగా చిత్తపాలి.
  2. పాలు బాగా మారగనిచ్చి చల్లారానివాళి 
  3. చల్లారిన పాలు పైనపిల్ రసం, నిమ్మరసం, ఉప్పు కలిసేటట్టు స్పూన్ తో కలపాలి.
  4. వెడల్పు మూత ఉన్న సిసలో ముక్కలు వేసి, పాలు నిమ్మరసం అన్ని కలిపిన మిశ్రమం లో పోసి ఐస్ ముక్కలు వేసి మూతపెట్టి బాగా నూరుగు వచ్చేటట్టు కలపాలి. లేకపోతే గ్రాయిండర్ లో వేసి అయినా కలపవచ్చు.
  5. తర్వాత గ్లాస్ లో పోసికొని సర్వ్ చేయనుకోవచ్చు.

Powered by Blogger.