mango fool drink recipie
మాంగో ఫూల్
కావలిసినవి:
తియ్యగా ఉండే మామిడి పండ్లు 3
పాలు 2 కప్పులు
పంచదార ఒక 4 స్పూన్లు
సోడా ఒక 1/4 స్పూన్
యాలికల పొడి 1 స్పూన్
తయారీ విధానం:
- మామిడి పండు పైన ఉన్న తొక్క తీసి లోపల ఉండే కండ ముక్కలగా తరిగి నీళ్లు పోసుకొని మెత్తగా అయేటట్టు గ్రాయిండర్ చేసుకోవాలి. ఇంకా ఒక పలాచాటి గుడ్డ ఒకటి తీసుకొని అందులో ముక్కలు నుండి జ్యూస్ విడిగా తియ్యాలి.
- జ్యూస్ లో ఒక చిటికెడు సోడా వేసుకోవాలి.
- పాలు ఒక 3 పొంగులు వచ్చేదాకా కాచ్చుకోవాలి.
- పాలలో మామిడి పంది రసం కలుపుకొని యాలికల పొడి ఇంకా పంచదార పొడి చేసుకొని అందులో వేసి బాగా కలిపి, ఇంకా ఫ్రిడ్జ్ లో 1 గంట సేపు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చాల రుచిగా గా ఉంటుంది.