హులా తయారీ విధానం.
కావలిసినవి:
అరటిపండు పండినది 1
మరిగిచిన పాలు 1 కప్పు లో 3 వ వంతు
పైనపిల్ ఒక కప్పు లో 3 వ వంతు
నిమ్మరసం 1/2 స్పూన్
ఉప్పు తగినంత
ఐస్ ముక్కలు
తయారు చేయు విధానం:
- అరటిపండు తోలు వలిచి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కలను చెంచా తోటి బాగా చిత్తపాలి.
- పాలు బాగా మారగనిచ్చి చల్లారానివాళి
- చల్లారిన పాలు పైనపిల్ రసం, నిమ్మరసం, ఉప్పు కలిసేటట్టు స్పూన్ తో కలపాలి.
- వెడల్పు మూత ఉన్న సిసలో ముక్కలు వేసి, పాలు నిమ్మరసం అన్ని కలిపిన మిశ్రమం లో పోసి ఐస్ ముక్కలు వేసి మూతపెట్టి బాగా నూరుగు వచ్చేటట్టు కలపాలి. లేకపోతే గ్రాయిండర్ లో వేసి అయినా కలపవచ్చు.
- తర్వాత గ్లాస్ లో పోసికొని సర్వ్ చేయనుకోవచ్చు.
హులా తయారీ విధానం.
Reviewed by Lucky
on
March 01, 2025
Rating: 5