PLAIN LASSI RECIPE
ప్లయిన్ లస్సి
కావలిసినవి.
పెరుగు 1 కప్పు
మంచి నీళ్లు 3 కప్పులు
జాజికాయ కొంచెం
పంచదార 2 స్పూన్స్
రోజ్ వాటర్ 1/2 స్పూన్
తయారీ విధానం:
- పంచదార, పెరుగు, నీళ్లలో వేసి బాగా చిలకాలి.
- బాగా నురగ వచ్చేటట్టు ఒక గిన్నె లో నుండి మరొక గిన్నెలో కి మార్చుకోవాలి.
- రోజ్ వాటర్ చల్లి దానితో పాటు జాజికాయ కూడా వేసుకోవాలి.
ఎండ కాలంలో ఇవి చాల బాగా ఉపోయోగకరంగా ఉంటుంది. శరీరం లో వేడిని తగ్గిస్తుంది.
PLAIN LASSI RECIPE
Reviewed by Lucky
on
March 03, 2025
Rating: 5