Maakroni Pooding Recipe:మాక్రోనీ పూడింగ్ తయారీ విధానం
మాక్రోనీ పూడింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- మాక్రోనీ 125 గ్రాములు తయారుచేయు పధ్ధతి మైదా పిండి లో నీళ్లు పోసి తయారు రకరకాల ఆకారాల్లో ఉంచుతారు.
- పంచదార 150 గ్రాములు
- జొన్నపిండి 50 గ్రాములు
- ఆపిల్ జామ్ జెల్లీ 2 స్పూన్లు
- మిఠాయి రంగు ఎర్రది 1 స్పూన్
- వాక్స్ పేపర్ 1
- ఉప్పు 1 స్పూన్
- పాలు 4 1/2 కప్పు
- వెన్నిలా ఎస్సెన్ 1 స్పూన్
- క్రీమ్ 1 కప్పు
- పంచదార పొడి 1 స్పూన్
తయారీ విధానం:
- మంచి నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించి తరువాత మాక్రోనీ వేసి ఒక 15 నిముషాలు పాటు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి.
- ఉడికిన తర్వాత దించి నీళ్లు ఊడ్చాలి.
- పాలు మరిగించాలి.
- జొన్నపిండి పంచదార 1/2 కప్పు నీళ్లలో పేస్టులా తయారు చేసి మరిగిన పాలల్లో నెమ్మదిగా కలపాలి.
- పాలు ముద్ద అవ్వకుండా కలుపుకుంటూ ఆక్రోనీ ఎస్సెన్ వేయాలి.
- ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి.
- పూడింగ్ చల్లబడి అన్ని వైపులా సమంగా అయినా తరువాత వెన్న పంచదార కలిపినా క్రీమ్ పోసి ఎరుపు మిఠాయి రంగు కలిపినా ఆపిల్ అం కానీ జెల్లీ కానీ పోసుకోవాలి.
Maakroni Pooding Recipe:మాక్రోనీ పూడింగ్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5