purple drink method of preparation
పర్పుల్ డ్రింక్
కావలసినవి: కోడిగ్రుడ్డు 1
పాలు 1/2 కప్పు
పాలపొడి 1 స్పూను
ద్రాక్షరసం 1/2 కప్పు
చక్కెర /2 కప్పు
తయారుచేయు విధానము:
1. పాలు ఒకసారి పొంగనిచ్చి చల్లార్చాలి.
2. కోడిగ్రుడ్డులో తెల్లని పదార్థం కప్పులో వంచి, బాగా నురుగు వచ్చేటట్లు టీ స్పూనుతో తిప్పాలి.
3. సొనలో పాలు, చక్కెర, పాలపొడి వేసి బాగా కలపాలి.
4. నల్లద్రాక్ష, తెల్లటి బట్టలో వేసి పిండితే ద్రాక్షరసం వస్తుంది.
5. పాలు కలిపిన మిశ్రమం గ్లాసులో పోసి, పైన ద్రాక్షరసం పోసి సర్వ్ చేయాలి.
purple drink method of preparation
Reviewed by Lucky
on
March 01, 2025
Rating: 5