Spiced apple drink method of preparation:
స్పైస్డ్ ఆపిల్ డ్రింక్
కావలసినవి:
అల్లంముక్క చిన్నది
దాల్చిన చెక్క చిన్నది
లవంగాలు 6
నీరు 6 ఔన్సులు
చక్కెర 2 స్పూన్లు
నిమ్మరసం 1 స్పూను
యాపిల్ రసం 12 ఔన్సులు
పుదీనా లేదా కొత్తిమీర 1/4 kg
తయారుచేయు విధానము:
1. ఆరు ఔన్సుల నీరు మరగనిచ్చి, లవంగాలు, అల్లంముక్క దాల్చినచెక్కా వేసి బాగా ఉడకనివ్వాలి.
2. ఉడికిన నీటిని వడగట్టి, చక్కెరవేసి బాగా కలిపి, నిమ్మరసం, యాపిల్రసం, సోడావాటర్ వేసి బాగా కలిసేటట్లు చెమ్చాతో తిప్పాలి.
3. గ్లాసులో ఐసముక్కలు వేసి, తరువాత రసం పోసి, పైన పుదీనా లేదా కొత్తిమీర వేసి సర్వ్ చేయొచ్చు.
Spiced apple drink method of preparation:
Reviewed by Lucky
on
March 01, 2025
Rating: 5