orange freeze method of preparation
ఆరెంజ్ ఫ్రీజ్ కావలసినవి:
2 కోడిగ్రుడ్లులో పచ్చసొన
పంచదార పొడి 2 స్పూన్లు
నారింజ రసం 3 స్పూన్లు
కాచి చల్లార్చిన పాలు 1 కప్పు
ఐసుముక్కలు 3
సోడా వాటర్
తయారుచేయు విధానము:
1. గుడ్డులో పచ్చసొన, పంచదార పొడి, నారింజరసం కాచి చల్లార్చిన పాలు బాగా కలిసేటట్లు చెమ్చాతో తిప్పాలి.
2. గ్లాస్లో ఐసుక్కలు వేసి, పైన పాలు, నారింజరసం పోసి, సోడావాటర్ వేసి సర్వ్ చేస్తే ఈ డ్రింక్ రుచిగా వుంటుంది.
orange freeze method of preparation
Reviewed by Lucky
on
March 01, 2025
Rating: 5